Thursday, July 24, 2008

ఉరకలై గోదావరి...

మొన్నామధ్య రాజమండ్రి వెళ్ళాము అక్కడి గోదావరిలో చిన్ని పడవలో ప్రయాణం ఓ మధుర స్మృతి. పడవలోంచి కాగితం పడవలు చేసి గోదావరిలో వదలడం చాలా సరదాగా అనిపించింది. గోదావరి ఉరకలు చూసి ఈ పాట తెగ గుర్తొచ్చేసింది

ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
సొగసులై బృందావనీ .. విరెసెనా సిగలోనికీ
జత వెతుకు హృదయానికీ .. శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ .. సిరిమువ్వరవళీ
రసమయం జగతి
ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
నీ ప్రణయ భావం .. నా జీవ రాగం
నీ ప్రణయ భావం .. నా జీవ రాగం
రాగాలూ తెలిపే .. భావాలు నిజమైనవి
లోకాలూ మురిసే .. స్నేహాలు ఋజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది
ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
జత వెతుకు హృదయానికీ .. శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ .. సిరిమువ్వ రవళీ
రసమయం జగతీ
నా పేద హృదయం .. నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం .. నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే .. ఏ నాడో నీదైనది
నీవన్న మనిషే .. ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికీ బ్రతుకైనదీ
ఉరకలై గోదావరీ .. ఉరికెనా ఒడిలోనికీ
సొగసులై బృందావనీ .. విరెసెనా సిగలోనికీ
జత వెతుకు హృదయానికీ .. శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకీ .. సిరిమువ్వ రవళీ
రసమయం జగతీ



నీ చిరునవ్వే నా చిరునామా

నీ మందహాసం ఉన్న చొటే నా మనసు మజిలీ... waaah..!! kya baat hai..


tu bin bataye mujhe le chal kahee
jahan tu muskuraye meri manzil wahee
tu bin bataye mujhe le chal kahee
jahan tu muskuraye meri manzil wahee

meethi lagi, chakh ke dekhi abhi
mishri ki dali, zindagi ho chali
jahan hain teri baahein, mera sahil wahee
tu bin bataye mujhe le chal kahee
jahan tu muskuraye meri manzil wahee

mann ki gali tu phuharoon siaa
bheeg jaye mere khwabon ka kafila
jise tu gungunaye meri dhun hai wahee
tu bin bataye mujhe le chal kahee
jahan tu muskuraye meri manzil wahee





Wednesday, July 23, 2008

బామ్మ మాట

దేహం అనే దేవాలయం లో అహంకారం అనే పిశాచం వుంటుందమ్మా




జింగ్ చక్ జింగ్ చక్ ఛ

తెలుగు లో animation వాడిన మొదటి పాట కదా..చిన్నప్పుడైతే కల్లప్పగించి చూసేవాళ్లం. చూస్తూ వున్న మైమరపులో పాట వినడం తక్కువే కానీ "జింగ్ చక్ జింగ్ చక్ ఛ" అన్నది చాలా catchy గా వుండేది.